డెల్టా వేరియంట్ కు వ్యాక్సిన్ ఒక్కటే చాలదు
posted on Nov 9, 2021 @ 12:30PM
ఇటీవల నిర్వహించిన పరిశోదనలో సార్క్ కోవిడ్ 2 డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుర్తించారు.వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వైరస్ సోకే అవకాసం తో పాటు వారితో కలిసి తిరిగినా ప్రామాదమే అంటున్నారు. నిపుణులు. వ్యాక్సిన్ వేసుకుంటే రక్షణ కేవలం 2- 3 నెలలు మాత్రమే అని లేదా 6 నెలలు గా పేర్కొన్నారు. ఇష్టా రీతిన మారుతున్న వేరియంట్లను తట్టుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, ప్రజాలు వైద్యరంగం లో తీసుకుంటున్న మాదిరిగా వాటికి సంబంధం లేకుండా జాగ్రత్తలు పాటించడం అవసరం సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కోరోనా వేరియంట్ ఉదృతి కాస్త తక్కువే అనివిశ్లేషించారు.
కాగా ఆల్ఫా వేరియంట్ ఇళ్ళలో ఉన్నవారిలో 4౦ నుండి 5౦% మాత్రమే అని పేర్కొన్నారు. ఇదే పరిశోదనలో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి,వ్యాక్సిన్ తీసుకొని వారిలో ఊపిరి తిత్తుల పై భాగం లో వైరల్ లోడ్ పెరిగినట్లు గుర్తించారు. ఏది ఏమైనా డెల్టా వేరియంట్ బి.1.617.2 ఆల్ఫా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు చాలా ప్రాభావ వంతం గా పని చేస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరడం మరణాల రేటు తక్కువాగానే ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. డెల్టా,ఆల్ఫా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని. డెల్టా వేరియంట్ వల్ల చాలా దేశాలలో ఎక్కువ సంఖ్యలో కేసులు లేవని.దీనికి కారణం ఎక్కువ స్థాయిలో తక్కువ స్థాయిలో అయినా వ్యాక్సినేషన్ జరగడమే కారణం గానిర్దారించారు.
అయితే డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు త్వరిత గతిన విస్తరించే అవకాసం ఉందని. పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ 19 నివారణలో విధి విదానాలు రూపొందించే సమయంలో పైన పేర్కొన్న అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాగా డెల్టా వేరియంట్ ఉన్న వారి కి ఆఆఈణ్ట్ళో ఉన్న వారికి సోకే ప్రమాదం ఉందని.ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం లండన్ సమన్వయంతో పరిశోదన నిర్వహించారు.
వ్యాక్సినేషన్ వేసుకున్న వారు డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు సైతం కోవిడ్19 వచ్చే అవకాశం కోవిడ్ మరల వచ్చే అవకాసం ఉందని వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ సమూహం లో తిరుగు తున్నప్పుడు ప్రజా ఆరోగ్యందృశ్యా మాస్క్,తో పాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.అని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల కొంతమేర విస్తరణ నివారించవచ్చని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.అని నిపుణులు సూచించారు. సెప్టెంబర్ 2౦2౦-2౦ -2౦ 21 సంవత్సరం నాటికి పరిశోదకులు 621 రోగులకు నేషనల్ హెల్త్ సర్వీసెస్ టేస్ట్ అండ్ ట్రేస్ పద్దతిని యు కే లో అమలు చేసారు.ఈ సందర్భంగా 6౦2 మంది వ్యక్తులలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి నట్లు తెలిపారు.
కొంతం మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని కొందరికి కోవిడ్19 ఉన్నట్లు గుర్తించారు.కాగా 5 సంవత్సరాల లోపు పిల్లలు తల్లి తండ్రుల సహకారం తో పరిశోదనలో పాల్గొన్నారు. 36 సంవత్సరాల లోపు వారి లో 14- 2౦ రోజులలో పి సి ఆర్ పరీక్షల లో ఇన్ఫెక్షన్ ఉమ్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిలో పలు మార్పులు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ లోడును గుర్తించారు.వైరస్ ముక్కులో గొంతులో ఉండగా గమనించారు.ఈ వ్యత్యాసాన్ని వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, వేసుకొని వారిలో స్పష్టంగా గమనించినట్లు పరిశోధకులు గమనించారు.
ఇంట్లో ఉన్న వారిలో ముఖ్యంగా 2౦5 వ్యక్తులలో సోకిందని పరీక్షలు నిర్వహించగా 53 మంది లో పోజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్నవారు రెండుడోసులు వేసుకున్న వారిలో 38%వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సోకడం గమనించారు. వ్యాక్సిన్ 34% ప్రాభావ వంతంగా పనిచేసిందని డెల్టా వేరియంట్ సైతం ఏ వ్యాక్సిన్ కు లొంగ బోదని పెద్దగ ప్రభావం చూపలేదని ఇంలో ఉన్న వారిలో 1.౦ % గా ఉంది. దానా దీనా వ్యాక్సిన్ వల్ల తీవ్రత తగ్గి మరణాల రేటు తగ్గిందని. వ్యక్సింతో పాటు ఇతరా రక్షణ బ్సధనాలు వాడడం తప్పని సరి అని ఆ పరిశోదనలో పేర్కొనడం గమనార్హం. వ్యాక్సినేషన్ జరగడమే కారణం గా నిర్దారించారు.